హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthi|Surya : హీరోగా 25ఏళ్లు పూర్తి చేసుకున్న సూర్యకి కార్తీ విషెస్ ..వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్

Karthi|Surya : హీరోగా 25ఏళ్లు పూర్తి చేసుకున్న సూర్యకి కార్తీ విషెస్ ..వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్

Karthi | Surya: హీరో సూర్య సినీ పరిశ్రమలోకి అఢుగుపెట్టి 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అన్నతో చిన్నప్పుడు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ భావోద్వేగం, అభిమానంతో కూడిన తన ఫీలింగ్స్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు హీరో కార్తీ. ఇప్పుడు ఆ ట్వీట్‌ వైరల్ అవుతోంది. (Photo Credit:Instagram)

Top Stories