Home » photogallery » movies »

SOURCES SAYS MUMBAI POLICE ALL SET TO ARREST BOLLYWOOD ACTRESS SHILPA SHETTY IN RAJ KUNDRA PORNOGRAPHY CASE PK

Shilpa Shetty - Raj Kundra: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు.. శిల్పా శెట్టి అరెస్టుకు రంగం సిద్ధం..?

Raj Kundra - Shilpa Shetty: గత నాలుగు రోజులుగా బాలీవుడ్ మీడియాలో రాజ్ కుంద్రా న్యూస్ మార్మోగిపోతుంది. ఈయన పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. ఇదే కేసు శిల్పా శెట్టి(Raj Kundra - Shilpa Shetty) మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది.