తెలుగు హీరోయిన్లు తక్కువగా ఉన్న సమయంలో ఈ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు భామ ప్రత్యూష. అనతికాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రత్యూష.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే మిగిలిపోయింది. చనిపోయిన నాటికి ప్రత్యూష వయస్సు 21 సంవత్సరాలు. File Photo