Sonu Sood : బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సోనూ సూద్.. అమ్మవారిని దర్శించుకున్న రియల్ హీరో..

Sonu Sood : ప్రముఖ నటుడు సోనూసూద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు తీర్ధ ప్రసాదాలు అందజేసారు. ఈ సందర్భంగా సోనూ సూద్‌తో ఫోటోలు దిగడానికి అభిమానులు పోటెత్తారు.