Sonnalli Seygall : 2011లో రిలీజ్ అయిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ప్యార్ కా పంచ్ నామా సినిమాతో వెండితెరకు పరిచయం అయింది హాట్ బ్యూటీ సోనాలీ సైగల్. తొలి సినిమాతో యూత్‌ను బాగా ఆకట్టుకొంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ సైగల్ తాజా ఫోటోలు ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నాయి.