సోనియా అగర్వాల్ గుర్తుందా.. ఈ భామ సెల్వరాఘవన్ బ్లాక్ బస్టర్ 7/G బృందావన్ కాలనీ హీరోయిన్. ఆ సినిమాలో క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన ఈ భామ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసి కనుమరుగైంది. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే దర్శకుడు సెల్వ రాఘవన్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం ఆతర్వాత విడాకులు అంటూ వివాదాల్లో కొన్ని రోజులు నలిగింది. ఆ తర్వాత సినిమాలో ఆఫర్లు తగ్గడంతో.. అడపాదడపా కొన్ని టీవీ ప్రోగ్రామ్స్‌లతో మెరిసి ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు దక్కించుకుంటోంది. Photo : Twitter