Home » photogallery » movies » SONARIKA BHADORIA STUNNING IN PINK TOP PHOTOSHOOT PICS GOES VIRAL SR

Sonarika Bhadoria : అదిరే అందాలతో మైండ్ బ్లాంక్ చేస్తోన్న సోనారిక..

Sonarika Bhadoria : "జాదూగాడు" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత మంచు విష్ణుతో "ఆడోరకం ఈడోరకం"లో నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా..? ఈ రెండు సినిమాల్లోనూ అందాలు విచ్చలవిడిగా ఆరేసినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు.