బాలీవుడ్లో పార్వతి మాతగా బాగానే పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. హరహర మహదేవ్ సీరియల్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి సోనారికతో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందులో పార్వతిగా నటిస్తూ.. బయట మాత్రం దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది ఈ భామ. ఇప్పుడు కూడా హాట్ ఫోటోస్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది సోనారిక బడోరియా.. Photo : Instagram