Home » photogallery » movies »

SONAM KAPOOR SAYS HER BROTHERS HAVE SLEPT WITH ALL HER FRIENDS IN KOFFEE WITH KARAN SLB

నా బ్రదర్స్‌ ఎవ్వరినీ వదలట్లేదు! స్నేహితులతో శృంగారంపై సోనమ్ కపూర్ షాకింగ్ కామెంట్స్

Koffee with Karan: కాఫీ విత్ కరణ్ షోలో భాగంగా సెలెబ్రిటీల తాలూకు శృంగార జీవితం గురించి ఎన్నో విషయాలు రాబడుతున్నారు కరణ్ జోహార్. తన ముందు కూర్చున్న హీరో, హీరోయిన్ ఎవ్వరైనా సరే సెక్సువల్ లైఫ్ గురించే ఎక్కువగా అడుగుతున్నారు. దీంతో సెలెబ్రిటీల తాలూకు శృంగార జీవితానికి సంబంధించిన విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి.