హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sonam Kapoor: ట్రెడిషనల్ వేర్‌లో అట్రాక్ట్ చేస్తోన్న సోనమ్ కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sonam Kapoor: ట్రెడిషనల్ వేర్‌లో అట్రాక్ట్ చేస్తోన్న సోనమ్ కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sonam Kapoor | సినిమా ఇండస్ట్రీలోఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ సెలబ్రెటీలు వారి వారసులను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తున్నారు. అయితే ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా ఎంతో మంది సినీ తారల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అందులో సోనమ్ కపూర్ ఒకరు.

Top Stories