బాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా సోనమ్ కపూర్‌కి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆఫ్టర్ మ్యారేజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది సోనమ్‌కపూర్. పెళ్లి తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించని సోనమ్‌కపూర్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటోంది.(Photo:Instagram)