హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sonam Kapoor: ఇన్‌స్టాగ్రామ్ పై సోనమ్ కపూర్ హాట్ కామెంట్స్..

Sonam Kapoor: ఇన్‌స్టాగ్రామ్ పై సోనమ్ కపూర్ హాట్ కామెంట్స్..

Sonam Kapoor : సోనమ్ కపూర్... పరిచయం అక్కరలేని బాలీవుడ్ నటీ. తండ్రి అనిల్ కపూర్ నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని బాగానే రాణిస్తోంది. తాజాగా సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సోనమ్ కపూర్ పై కొంత మంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ సెక్షన్ కంట్రోల్ చేసింది. దాంతో పాటు సోనమ్..

Top Stories