‘జిమ్ డ్రెస్ మరీ ఓవర్‌గా ఉంది’ అని ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుందంటూ ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు కత్రినా సమాధానం ఇచ్చింది.
మరీ ఓవర్ అని కాదు గానీ, జాన్వి కపూర్ నిక్కర్లు చూస్తుంటే తనకు అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది.
జాన్వి కపూర్ కూడా కత్రినా కైఫ్ వెళ్లే జిమ్‌కే వెళ్తుంది. అప్పుడప్పుడు నిక్కర్లలో ఉన్న ఫొటోలు కూడా బయటకు వస్తూ ఉంటాయి.