హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sonal Chauhan: ‘ది ఘోస్ట్’ మూవీ తనకు బిగ్ బ్రేక్ ఇస్తుందంటున్న సోనాల్ చౌహాన్.. నాగార్జున మూవీతోనైనా ఈ అమ్మడికి అదృష్టం వరించేనా..

Sonal Chauhan: ‘ది ఘోస్ట్’ మూవీ తనకు బిగ్ బ్రేక్ ఇస్తుందంటున్న సోనాల్ చౌహాన్.. నాగార్జున మూవీతోనైనా ఈ అమ్మడికి అదృష్టం వరించేనా..

Sonal Chauhan: టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. తన అందంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ భామకు సక్సెస్‌లున్న సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఈమె త్వరలో ‘ది ఘోస్ట్’, ఆదిపురుష్’ సినిమాలతో పలకరించబోతుంది. ముఖ్యంగా దసరా కానుకగా విడుదల కానున్న ‘ది ఘోస్ట్’ మూవీపై చాలా ఆశలే పెట్టుకుంది.

Top Stories