Sonal Chauhan : బెడ్రూమ్ లో అర్ధనగ్న అందాలతో రెచ్చిపోయిన బాలయ్య భామ..

Sonal Chauhan : సోనాల్ చౌహాన్(Sonal Chauhan).. తెలుగులో ఈమె కేరాఫ్ బాలయ్య హీరోయిన్. ఎందుకంటే ఆయనతో పాటు మూడు సినిమాలు చేసింది సోనాల్. ముందుగా 'లెజెండ్', ఆ తర్వాత 'డిక్టేటర్', ‘రూలర్’ సినిమాలలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ అమ్మడు.