Sonal Chauhan : బాలయ్య భామ అందాల విందు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Sonal Chauhan : సోనాల్ చౌహాన్.. తెలుగులో బాలయ్య సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' తాజాగా రూలర్ సినిమాలో నటించింది.