హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ పై ... సోనల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు.. !

Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ పై ... సోనల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు.. !

ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీల్లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్ రాముడి పాత్రలో భారీ ఎత్తున వస్తోన్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. హిందీ దర్శకుడు ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్న సీతగా నటిస్తోంది. తాాజాగా ఈ సినిమాపై హీరోయిన్ సోనాల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Top Stories