Home » photogallery » movies »

SONAL CHAUHAN BEAUTY PAGEANT ON SOCIAL MEDIA NETIZENS FLAT FOR LATEST PHOTOS SNR

Sonal Chauhan:పాపులారిటీ కోసం సోనాల్‌ చౌహన్ పాకులాట..సోషల్ మీడిాయాలో వైరల్ అవుతున్న పిక్స్

Sonal Chauhan:బాలయ్య పక్కన హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయిన సోనాల్‌ చౌహాన్‌ ఇప్పుడు మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. ఆఫర్ల కోసం వెంపర్లాడుతున్న ఈ ఢిల్లీ బ్యూటీ..సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటోంది. రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్‌ అయితే కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి.