Home » photogallery » movies » SONAL CHAUHAN BALAKRISHNA RULER FAME STUNS IN SMART CASUALS SEE THE ACTRESS LOOK BREATHTAKING IN THESE PICS TA

Sonal Chauhan: పొట్టి నిక్కరులో కవ్విస్తోన్న సోనాల్ చౌహాన్.. బాలయ్య భామ గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా..

Sonal Chauhan : సోనాల్ చౌహాన్.. తెలుగులో బాలయ్య సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' తాజాగా రూలర్ సినిమాలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా విదేశీ బీచ్‌లలో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.