సోనాక్షి షేర్ చేసిన పిక్స్‌కి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. హాటీ, బ్యూటీ, ఐ లవ్ యు అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి సోహైల్‌ఖాన్ బావతో సీక్రెట్ రిలేషన్ కొనసాగిస్తోందనే టాక్ ఉంది. అతనితోనే డేటింగ్ చేస్తుందనే టాక్ ఉంది. (Photo Credit:Instagram)