Home » photogallery » movies »

SON OF INDIA WORLDWIDE CLOSING COLLECTIONS AND MOHAN BABU MOVIE GETS A DISASTROUS RESULT PK

Son Of India WW closing collections: ‘సన్ ఆఫ్ ఇండియా’ క్లోజింగ్ కలెక్షన్స్.. 47 ఏళ్ళ మోహన్ బాబు కెరీర్‌లో ఇది ఓ చరిత్ర..

Son Of India WW closing collections: డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు (Mohan Babu) నటించిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. చాలా రోజుల తర్వాత ఈయన హీరోగా నటించిన సినిమా ఇది. గాయత్రి తర్వాత ఈయన నటించిన సినిమా కావడంతో బానే వేచి చూసారు మోహన్ బాబు అభిమానులు.