Singer Sunitha: సింగర్ సునీత గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

Singer Sunitha: సింగర్ సునీత ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. చాలా కాలంగా తనకు తెలిసిన బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో త్వరలోనే ఏడడుగులు వేయబోతుంది..