ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Madhavi : చిరంజీవి ఖైదీ హీరోయిన్‌ మాధవి ప్రస్తుతం ఎక్కడ ఉంది.. వేల కోట్లా ఆస్తి ఎలా వచ్చింది..

Madhavi : చిరంజీవి ఖైదీ హీరోయిన్‌ మాధవి ప్రస్తుతం ఎక్కడ ఉంది.. వేల కోట్లా ఆస్తి ఎలా వచ్చింది..

Madhavi : ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత అవకాశాలు రాకనో, లేక పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటోన్న హీరోయిన్స్, సెలెబ్రీటీల గురించి ఫ్యాన్స్‌కు ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. అలా చిరంజీవితో ఖైదీ సినిమాలో ఆడిపాడిన హీరోయిన్ మాధవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వేల కోట్లకు అధిపతి అని.. ఆమె భర్త అమెరికాలో ఓ బడా బిజినెస్ మ్యాన్ అని అంటున్నారు. అదేంటో చూద్దాం..

Top Stories