Home » photogallery » movies »

SOME INTERESTING FACTS ABOUT ALLU ARJUN ELDER BROTHER ALLU ARVIND ELDER SON ALLU BOBBY AKA VENKATESH PK

Allu Arjun brother Bobby: అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

Allu Arjun brother Bobby: అల్లు అర్జున్‌కు(Allu Arjun) మరో అన్నయ్య ఉన్నాడనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. అభిమానులకు మాత్రమే అల్లు అరవింద్‌కు(Allu Aravind) మరో అబ్బాయి ఉన్నాడని తెలుసు. కామన్ ఆడియన్స్‌కు అల్లు అరవింద్‌కు ఇద్దరు కొడుకులు.. వాళ్లే అల్లు అర్జున్, శిరీష్ అని మాత్రమే తెలుసు.