Nabha Natesh: సోలో బ్రతుకే సో బెటర్ నటి నభా నటేష్ బ్యూటీఫుల్ పిక్స్...

Solo Brathuke So Better - Nabha Natesh : 'ఇస్మార్ట్ శంకర్‌'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నభా నటేష్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది. శుక్రవారం విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో నభా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.