హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan: హరిహర వీరమల్లు నుంచి అదిరే ట్రీట్.. ఖుషీ అవుతోన్న పవన్ ఫ్యాన్స్..!

Pawan Kalyan: హరిహర వీరమల్లు నుంచి అదిరే ట్రీట్.. ఖుషీ అవుతోన్న పవన్ ఫ్యాన్స్..!

Pawan Kalyan: భీమ్లా నాయక్ తర్వాత.. పవన్ స్పీడ్ పెంచిన సినిమా హరి హర వీర మల్లు, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మరో అదిరే ట్రీట్ రానున్నట్లు తెలుస్తోంది. పిరియాడిక్ యాక్షన్ హరిహర వీరమల్లును ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Top Stories