Home » photogallery » movies »

SOHAIL KHAN SEEMA KHAN FILE FOR DIVORCE AFTER 24 YEARS OF MARRIAGE HERE ARE THE DETAILS SR

Divorce : విడాకులు తీసుకోనున్న మరో స్టార్ కపుల్.. షాక్‌లో ఫ్యాన్స్..

Sohail Khan-Seema Khan : దాదాపుగా 24 ఏండ్లు ఎంతో అన్యోనంగా ఉన్న సోహైల్‌ ఖాన్‌, (Seema Khan) సీమా ఖాన్‌ల జంట విడాకులు తీసుకోవాలనీ నిర్ణయం తీసుకున్నారట. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ జంట ముంబై ఫ్యామిలీ కోర్టుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.