2016లో సంక్రాంతి కానుకగా ‘డిక్టేటర్’, నాన్నకు ప్రేమతో’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి సినిమాలు రిలీజైన.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంక్రాంతి హిట్ అనిపించుకుంది ’సోగ్గాడే చిన్నినాయనా’. అంతేకాదు నాగార్జున కెరీర్లో తొలి సంక్రాంతి హిట్‌గా నిలిచిపోయింది. (Twitter/Photo)
‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో నాగార్జున కళ్యాణ్ కృష్ణ అనే దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేసాడు. తాజాగా తన తనయుడు నాగ చైతన్యతో చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేశారు. రూ. 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 47.47 కోట్ల షేర్ రాబట్టింది. దాదాపు రూ. 50 కోట్ల షేర్ వరకు రాబట్టింది. అప్పటి టైములో సోలో హీరోగా ఇంత షేర్ రాబట్టిన సీనియర్ హీరోగా రికార్డులకు ఎక్కారు నాగార్జున. (Twitter/Photo)