ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

బ్యాంకాక్ బీచ్‌లో విదేశీ భామలతో సుడిగాలి సుధీర్ అడ్డంగా దొరికిపోయాడుగా..

బ్యాంకాక్ బీచ్‌లో విదేశీ భామలతో సుడిగాలి సుధీర్ అడ్డంగా దొరికిపోయాడుగా..

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాకు సంబంధించిన నేను కోయంబత్తూరు పీసు అనే సాంగ్ విడుదల చేశారు. అందులో సుడిగాలి సుధీర్ బ్యాంకాక్ భామలతో సరదాగా డ్యాన్స్ చేసిన ఒక సింగల్ సాంగ్ గ్లింప్స్ విడుదలయ్యాయి. ఇందులో సుడిగాలి సుధీర్ చేసిన రచ్చ మామూలుగా లేదు. దీనికి సంబంధించిన ఫోటోలతో అటు నెట్టింట సుధీర్ ఫ్యాన్స్ కూడా తెగ రచ్చ చేస్తున్నారు.

Top Stories