Home » photogallery » movies »

SOCIAL MEDIA STAR DEEPTHI SUNAINA REACTED OVER THE COMMENTS OF SRI REDDY ABOUT HER RELATION WITH TANISH IN BIGG BOSS 2 TELUGU PK

Sri Reddy - Deepthi Sunaina: తనీష్‌తో అప్పుడు నువ్వు చేసిందేంటి.. శ్రీ రెడ్డి కామెంట్స్‌పై దీప్తి రియాక్షన్..

Sri Reddy - Deepthi Sunaina: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు దీప్తి సునైనా. ఎందుకంటే ఈమె తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పి.. తన దారి తాను చూసుకోవడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది దీప్తి (Sri Reddy - Deepthi Sunaina).