Home » photogallery » movies »

SOBHITA DHULIPALA RESPOND IN INTERVIEW ON RUMORS WITH NAGA CHAITANYA SB

Naga Chaitanya: నాగచైతన్యతో నా రిలేషన్ అంతే .. క్లారిటీ ఇచ్చేసిన శోభిత..!

నాగచైతన్య, శోభిత ప్రస్తుతం హాట్ హాట్‌గా నడుస్తున్న టాపిక్. వీరిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. అయితే వీటిపై సమంత కూడా రియాక్ట్ అవ్వడం మరింత కలకలం రేగింది. తాజగా తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది శోభిత ధూళిపాళ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగచైతన్యతో ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది.