Photos: శోభితా ధూళిపాల హాట్ ఫోటోషూట్..
పుట్టింది పెరిగింది తెనాలిలో.. కానీ స్థిరపడింది ముంబైలో. మిస్ ఇండియా టైటిల్ కూడా అందుకుంది. కానీ తెలుగులో అదృష్టం మాత్రం లేదు. చేసిన ఒక్క సినిమా "గూఢచారి" సూపర్ హిట్ అయినా కూడా శోభితా ధూళిపాలను మాత్రం మనోళ్లు పట్టించుకోలేదు. కానీ ఈ భామ మాత్రం తన అందాలతో వేడి రాజేస్తూనే ఉంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదే చేసింది ఈ తెనాలి పిల్ల.
Loading...