హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పోస్టర్‌లో... దాగి ఉన్న షాకింగ్ విషయాలు..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పోస్టర్‌లో... దాగి ఉన్న షాకింగ్ విషయాలు..!

RRR నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో ప్రభాస్ తో సాహో లాంటి హాలీవుడ్ మేకింగ్ సినిమా తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా ప్రకటించారు. దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.

Top Stories