Sneha Ullal: స్నేహ ఉల్లాల్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చిన ఉహించినన్ని సినిమా అవకాశాలు రాలేదు. అయితే సినిమాల్లో లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది స్నేహ ఉల్లాల్. అయితే ఈమెను జూనియర్ ఐశ్వర్య అని కూడా పిలిచేవాళ్ళు. ఇక అలానే ఇప్పుడు ట్రెడిషనల్ గా పెళ్లికూతురులా కనిపించడంతో అందరూ ఈ హీరోయిన్ ని ఐశ్వర్య రాయ్ కు జెరాక్స్ లా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు. మీరు ఓసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.