Sneha Ullal: నగ్నంగా అతడి కౌగిట్లో 'బెడ్'పైన ఉన్న స్నేహ ఉల్లాల్.. వైరల్ ఫోటో?

Sneha Ullal: స్నేహ ఉల్లాల్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమెను జూనియర్ ఐశ్వర్య అని కూడా పిలిచేవాళ్ళు. అయితే టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చిన ఉహించినన్ని సినిమా అవకాశాలు రాలేదు. అయితే సినిమాల్లో లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది స్నేహ ఉల్లాల్.