Home » photogallery » movies »

SIVAJI RAJINIKANTH SHANKAR SUMANS SIVAJI MOVIE WHO PLAY SISTERS CHARECTER IN SHIVAJI MOVIE AMAZING TRANSFORMATION TA

Rajinikanth - Sivaji : రజినీకాంత్ ‘శివాజీ’లో యాక్ట్ చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..

Rajinikanth - Sivaji | రజిని కాంత్ సూపర్ హిట్‌గా  నిలిచినపోయిన మూవీలో ఒకటి శివాజీ. దక్షిణాది అన్ని భాషల్లో రీలిజైన ఈ సినిమాకు అద్భుతమైన అదరణ లభించింది. ఈ సినిమా విడుదలై దాదాపు నేటితో 15 యేళ్లు పూర్తైయింది. అయింది. ఈ సినిమాలో చాలా క్యారక్టర్స్ అభిమానులను మెప్పించాయి. అందులో శ్రియ పక్క ఇంట్లో ఉండే అక్కమ్మ – జెక్కమ్మ క్యారెక్టర్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.