Home » photogallery » movies »

SITARAMAM 7 DAYS WORLD WIDE COLLECTION REPORT HERE SLB

Sitaramam Collections: ఏడో రోజు సీతారామం.. థియేటర్స్ కలెక్షన్ల లెక్కలు ఎలా ఉన్నాయంటే!

Sitaramam 7 Days World wide Collections: విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన సీతారామం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. నిన్నటితో ఏడో రోజు పూర్తి చేసుకుంది ఈ సీతారామం.