హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mrunal Thakur : హిందీ పాట కోసం సోకుల విందు చేసిన మృణాల్.. వైరల్ అవుతోన్న పిక్స్..

Mrunal Thakur : హిందీ పాట కోసం సోకుల విందు చేసిన మృణాల్.. వైరల్ అవుతోన్న పిక్స్..

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతా రామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. దుల్కర్ హీరోగా నటించిన సీతరామం 2022 ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మృణాల్ హిందీలో ఓ సినిమా చేస్తోంది.

Top Stories