హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mrunal Thakur : వైట్ టాప్‌లో మరింత అందంగా మృణాల్.. అదరహో అనాల్సిందే..

Mrunal Thakur : వైట్ టాప్‌లో మరింత అందంగా మృణాల్.. అదరహో అనాల్సిందే..

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతా రామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. దుల్కర్ హీరోగా నటించిన సీతరామం ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అది అలా ఉంటే ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories