హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sita Ramam OTT Release Date: ‘సీతా రామం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు..అధికారిక ప్రకటన..

Sita Ramam OTT Release Date: ‘సీతా రామం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు..అధికారిక ప్రకటన..

Sita Ramam : దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ క్లాసిక్ హిట్ సీతా రామం. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

Top Stories