Home » photogallery » movies »

SITA RAMAM ACTRESS MRUNAL THAKUR LOOKS BEAUTIFUL SILVER TOP GOES VIRAL SR

Sita Ramam : సిల్వర్ టాప్‌లో యువరాణిలా మెరిసిపోతున్న సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. పిక్స్ వైరల్..

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతరామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. దుల్కర్ హీరోగా నటించిన సీతరామం ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.