Home » photogallery » movies »

SITA RAMAM 3 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS AND DULQER SALMAAN MOVIE GOT DECENT COLLECTIONS TA

Sita Ramam3 Days WW Collections : దుల్కర్ సల్మాన్ ’సీతా రామం’ 3 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..

Sita Ramam3 Days WW Collections : వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మాతగా.. సెన్నిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సీతా రామం’. దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించారు. ఫస్ట్ డే డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో మంచి వసూళ్లనే రాబట్టింది.