Home » photogallery » movies »

SITA RAMAM 12 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Sita Ramam 12 Days Collections: ‘సీతా రామం’ 12 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..

Sita Ramam 12 Days WW Collections : హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ క్లాసిక్ సీతా రామం. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. ఇక 12 రోజుల్లో ’సీతా రామం’ సినిమా ఎంత రాబట్టిందంటే..