Home » photogallery » movies »

SITA RAMAM 11 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS ENTER INTO RS 50 CRORE CLUB TA

Sita Ramam 11 Days Collections : బాక్సాఫీస్ దగ్గర తగ్గని సీతా రామం జోరు.. రూ. 50 కోట్ల క్లబ్బులో దుల్కర్ సల్మాన్ మూవీ..

Sita Ramam 11 Days WW Collections : హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ క్లాసిక్ సీతా రామం. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ మూవీ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.