Home » photogallery » movies »

SITA RAMAM 10 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS HUGE BLOCKBLUSTER OF TOLLYWOOD TA

Sita Ramam 10 Days Collections : బాక్సాఫీస్ దగ్గర తగ్గని సీతా రామం జోరు.. 10 రోజు కూడా అదే జోరు..

Sita Ramam 10 Days WW Collections : హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ క్లాసిక్ సీతా రామం. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది.