సిరివెన్నెల సీతారామాశాస్త్రి ఈ లోకాన్ని విడిచి అపుడే యేడాది పూర్తైయింది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రభ, జ్యోతి లో పడిన ఆయన కవితలు. చిన్నప్పటి నుంచి సాహితి సత్సంగం. ముందుగా గంగావతరణం పేరుతో రచన చేసిన సీతారామశాస్త్రి. అది చూసి విశ్వనాథ్ ఆయనకు రచయతగా అవకాశం ఇచ్చారు.
సిరివెన్నెల | ఆ తర్వాత సిరివెన్నెల సినిమాతో ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. ఆ తర్వాత.. జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాసారు సీతారామశాస్త్రి. ఆ తర్వాత కే.విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. ముఖ్యంగా ఆది భిక్షువు వాడిని ఏది కోరేది.. అంటూ ఆయన రాసిన పాటలు ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. ఈ సినిమాతో తొలి నంది అవార్డును అందుకున్నారు. Photo : Twitter
సిందూరం’ | కళా తపస్వీ కే విశ్వనాథ్, ఆర్జీవి తర్వాత కృష్ణవంశీతో ఈయన బాండింగ్ అదిరింది. గులాబి, నిన్నేపెళ్లాడతా తర్వాత ‘సిందూరం’ సినిమాలో ఈయన రాసిన విప్లవ పాటలు ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన ‘సముద్రం’ మహాత్మ తో పాటు పలు చిత్రాల్లో ఎన్నో పాటలు రాసారు. (Twitter/Photo)
అయితే సిరివెన్నెల అనే సినిమాతోనే పాపులర్ అవ్వడంతో ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. ఇక అదే సినిమాకు సిరివెన్నెల సీతారామాశాస్త్రికి ఉత్తమ లిరికిస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు వచ్చింది. సిరివెన్నెల కలం నుంచి ఎన్నో అద్భుతమైన తెలుగు సినీ పాటలు వచ్చాయి. విశ్వనాథ్ పిలుపుతో మద్రాసు వెళ్లి రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. Photo : Twitter
ఆర్ఆర్ఆర్ లాస్ట్ షెడ్యూల్ కోసం ఉక్రెయిన్లో లాండ్ అయిన మూవీ టీమ్..,RRR,RRR Last Schedule,rrr Ukraine Last Schedule, Dosti Music Video Of RRR Hema Chandra MM Keeravaani NTR Ram Charan SS Rajamouli, కీరవాణీ, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్,ఉక్రెయిన్లో లాండ్ అయిన ఆర్ఆర్ఆర్ టీమ్,ఉక్రెయిన్లో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్" width="1200" height="800" /> తెలుగులో ఏ తరహా పాటనైనా రాయడంలో ఈయన తర్వాతే ఎవరైనా. ఇక ఇటీవల సిరివెన్నెల సీతారామాశాస్త్రి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో 'దోస్తీ' అనే పాటకు లిరిక్స్ అందించారు ఆ తర్వాత సీతారామం. సినిమాలో కానున్న కళ్యాణం అనే పాటను కూడా రాసారు. Photo : Twitter
సిరివెన్నెల సీతారామాశాస్త్రి రాసిన శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. సిరివెన్నెల మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసిపోయింది. ఆయన మన నుంచి దూరమై యేడాది అవుతున్న ఆయన అందించిన అద్భుత సాహిత్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ తలుచుకుంటూ ఉన్నారు. Photo : Twitter