హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sirivennala Seetharama Sastry : చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ సహా సీతారామశాస్త్రికి పలువురు ప్రముఖుల నివాళులు..

Sirivennala Seetharama Sastry : చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ సహా సీతారామశాస్త్రికి పలువురు ప్రముఖుల నివాళులు..

Sirivennala Seetharama Sastry : చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ సహా సీతారామశాస్త్రికి పలువురు ప్రముఖుల నివాళులు అర్పించి అంజలి ఘటించారు. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ సాహిత్య లోకం మూగబోయిందనే చెప్పాలి. ఆయన మృతిపై ఉప రాప్ట్రపతి, ప్రధాని సహా పలువరు సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా.

Top Stories