Home » photogallery » movies »

SINGERS SRAVANA BHARGAVI AND HEMACHANDRA FAMILY ISSUE SB

Shravana Bhargavi: స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర విడిపోతున్నారా ?

హేమచంద్ర, శ్రావణ భార్గవి సింగింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే పెళ్లైన తొమ్మిదేళ్లకు వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మద్య మనస్పర్థలు తలెత్తాయని ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారని గాసిప్స్ వస్తున్నాయి,