Singer Sunitha: భర్త రామ్ వీరపనేనితో కలిసి త్వరలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్న సింగర్ సునీత..

Singer Sunitha | సింగర్ సునీత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ యేడాది మొదట్లో ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ వీరపనేనిని ఈమె రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.  అది కూడా పిల్లలు పెద్దవాళ్లైన తర్వాత వారి అనుమతితోనే ఈమె రెండో వివాహానికి సిద్దపడింది.