Singer Sunitha: సింగర్ సునీత జీవితం మలుపు తిప్పిన ఆ ఒక్క షో.. ఏది అంటే?

Singer Sunitha: తన పాటలతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న సింగర్ సునీత.. ఎన్నో సినిమాలలో పాటలు పాడి మంచి గుర్తింపు అందుకుంది. అలాంటి ఈ సింగర్ తన కెరీర్ ను ఎప్పుడు ప్రారంభించిందో తెలుసా?